ఇక్కడ పత్రిక గురించి మీ విలువైన అభిప్రాయాలు తప్పక తెలియచేసి మరింత మెరుగ్గా రూపొందించడానికి సహకరించగలరు. నాలుగు ముక్కలు చెబితే మేమూ సంతొషిస్తాం. కంప్యూటర్ ఎరా ఫొరమ్ లొ ఏక్టివ్ గా ఉన్న కొందరి పేర్లు ఏప్రిల్ 2007, జూలై 2007 పత్రిక 47వ పేజీలొ ప్రచురించాం.. చూడండి. Here readers can give feedback and comments about COMPUTER ERA magazine. Click on New Topic button and add your comment. Every member please give feedback. It will encourage us.
స్థలాభావం వల్ల ఒక్కోసారి పత్రికలో కొంత సమాచారం మాత్రమే ప్రచురించడానికి వీలుపడుతోంది. అలాంటప్పుడు ఆయా టాపిక్ ల గురించి సమగ్ర సమాచారం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. So keep checking every month.
If you are a COMPUTER ERA Reader, please provide your Name, Postal Address, Email ID, Phone Number, Website, Profession.. here. Your details will help us to communicate better with you.
Generally ComputerEra Forum Staff Don't Ban Any User Simply..We Warn The Users Three Times.But Even If They Continue To Spam And Make Posts And Doubts In wrong Categories They Will Be Banned!!Sorry To Say!!
ఇక్కడ పూర్తిగా నా జీవితానుభవం కొద్దీ తెలుసుకున్న సత్యాలు క్లుప్తంగా రాస్తున్నాను. ఇవి పూర్తిగా నా స్వంత అభిప్రాయాలు. ఎవరినీ ప్రభావితం చేయడానికి ఉద్దేశించబడలేదు.
విండొస్,హార్డువేర్,సాఫ్టువేర్, వెబ్ బ్రౌజింగ్ వంటి అంశాల గురించి టిప్స్ ఇక్కడ ఒకరికొకరు పంచుకొగలరు.
Various Tips related to Windows, Hardware, Software, Web browsing can be shared here.
Here you can share any interesting software downloadable links with other COMPUTER ERA readers. Share only 'FREEWARE, SHAREWARE' links, DONOT POST WAREZ, KEYGENS, SERIALS, LOADERS. అనథికారిక సాఫ్టువేర్ లింకులు పొస్ట్ చేస్తే మిమ్మల్ని బహిష్కరించడం జరుగుతుంది
మంచి పోస్టులు చేస్తున్న పాఠకులను ప్రోత్సహించడం మన కర్తవ్యం.. అయితే ఇటీవల చాలామంది కొత్త సభ్యులు Thanks అనో, Good Post అనో అదే పనిగా ఫోరంలోని ప్రతీ పోస్టుకి స్పాం పోస్టులు చేస్తున్నారు. ఇలా 100 thanks చెప్పేవారు ఒక్క మంచి పోస్టు చేయవచ్చు కదా! ఏదేమైనా ఇలాంటి స్పాం పోస్టులన్నీ ఇకపై ఈ డస్ట్ బిన్ విభాగంలోకి తరలించబడతాయి. కొన్నాళ్లకు ఇదీ ఖాళీ చేయబడుతుంది. తోటి సభ్యులను ప్రోత్సహించండి.. అలాగని అది శ్రుతిమించకుండా మీరు కొన్ని మంచి పోస్టులు చేస్తే బాగుంటుంది.